పదేళ్లు గడిచినా రామగిరి మండలానికి అభివృద్ధి ఏది?
పదేళ్లు గడిచినా రామగిరి మండలానికి అభివృద్ధి ఏది? రామగిరి మండలం:అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 30. 16 గ్రామపంచాయతీలు.. 40 వేల ఓట్లు.. 60 వేల జనాభా.. అయినా సొంత ప్రభుత్వ భవనాలకు నోచుకోని మండలం – సింగరేణి సీఎస్ఆర్, డీఎంఎఫ్ నిధులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయా?సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలి – మొలుమూరి శ్రీనివాస్ డిమాండ్.రామగిరి మండలం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని, సుమారు 40 వేల ఓట్లు, 60 వేల మంది...