ప్రతి ఉపాధ్యాయుడు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలిఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణను ఆకస్మికంగా పరిశీలించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు”
ప్రతి ఉపాధ్యాయుడు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలిఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణను ఆకస్మికంగా పరిశీలించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు'' ఆసిఫాబాద్, జూలై 29: అర్జున్ సమాచారం ప్రతినిధి జూలై29. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల విషయాల వారీ శిక్షణ కార్యక్రమాన్ని రెండవ రోజు వ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. శిక్షణ జరుగుతున్న ప్రతి సబ్జెక్టు తరగతిని స్వయంగా సందర్శించిన ప్రాజెక్ట్ అధికారి...