మంథని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడించిన రైతులు, బీజేపీ నాయకులు…..24గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి7గంటలు కరెంటు ఇస్తున్న మంత్రిశ్రీధర్ బాబు రాజీనామా చేయాలనీ డిమాండ్.
మంథని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడించిన రైతులు, బీజేపీ నాయకులు…..24గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి7గంటలు కరెంటు ఇస్తున్న మంత్రిశ్రీధర్ బాబు రాజీనామా చేయాలనీ డిమాండ్. అర్జున్ సమాచారం ప్రతినిధి మంథని సెప్టెంబర్ 12. మంథని విద్యుత్ డి. ఈ కి వినతిపత్రం అందించిన బీజేపీ నాయకులు, రైతులు బీజేపీ రాష్ట్ర పార్టీ,మంథని నియోజకవర్గ ఇంచార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డి పిలుపు మేరకు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఎల్క సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమం లో భాగంగా...