పార్థీనియం నిర్మూలనపై రైతులకు అవగాహన
పార్థీనియం నిర్మూలనపై రైతులకు అవగాహన అర్జున్ సమాచారం | ఆగస్టు 22 | ముత్తారం రిపోర్టర్ ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలోని రైతువేదికలో పార్థీనియం నిర్మూలనపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి ఖిల్లా, పెద్దపల్లి వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లాకు చెందిన వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డా. టి. వినోద్ కుమార్, సస్యరక్షణ విభాగం డా....