పశువుల బంజరు దొడ్డి కూల్చివేతపై రైతుల ఆవేదనపంటలు వేసిన తర్వాత పశువులను ఎక్కడ ఉంచాలి.? బంజరు దొడ్డి లేక రైతులకు తీవ్ర ఇబ్బందులు

పశువుల బంజరు దొడ్డి కూల్చివేతపై రైతుల ఆవేదనపంటలు వేసిన తర్వాత పశువులను ఎక్కడ ఉంచాలి.? బంజరు దొడ్డి లేక రైతులకు తీవ్ర ఇబ్బందులు. అర్జున్ సమాచారం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 25 మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలములోని బట్వాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రైతులు పంటలు వేసిన తర్వాత ఆవులు, ఇతర పశువులు పొలాల్లోకి వెళ్లి పంటలను మేయకుండా వాటిని ఉంచేందుకు ఉపయోగపడే పశువుల బంజరు దొడ్డిని నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చివేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు....