లక్కారంలో రైతులకు పంటల నమోదు, పీఎం కిసాన్ ఈ-కేవైసీపై అవగాహన.
లక్కారంలో రైతులకు పంటల నమోదు, పీఎం కిసాన్ ఈ-కేవైసీపై అవగాహన. అర్జున్ సమాచారం | ఆగస్టు 29 | ముత్తారం రిపోర్టర్ ముత్తారం మండలం లక్కారం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు రైతులకు పంటల నమోదు, పీఎం కిసాన్ ఫేషియల్ ఈ-కేవైసీ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) బి. శశిధర్ రైతులకు డిజిటల్ క్రాప్ సర్వే, పీఎం కిసాన్ ఫేషియల్ ఈ-కేవైసీ, సన్న వరి సాగు వివరాల నమోదు...