యాసంగి వరి సాగుపై రైతులకు స్పష్టమైన భరోసా కల్పించాలి.
యాసంగి వరి సాగుపై రైతులకు స్పష్టమైన భరోసా కల్పించాలి. రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధిపై ప్రభుత్వం ముందుగానే ప్రకటన చేయాలి,ముత్తారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి డిమాండ్. అర్జున్ సమాచారం // అక్టోబర్ 16 // ముత్తారం రిపోర్టర్ యాసంగి సీజన్లో వరి సాగు చేయవద్దని సూచిస్తున్న ప్రభుత్వం.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాలకు ఎలాంటి భరోసా కల్పిస్తుందో ముందుగానే స్పష్టంగా ప్రకటించాలని ముత్తారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి...