రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ కుమారు దీపక్.

రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ కుమారు దీపక్. అర్జున్ సమాచారం ( ప్రతినిధి )మంచిర్యాల:ఆగస్టు 17, 2026: రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి నీటిపారుదల శాఖ ఎస్.ఈ. విష్ణు ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా...