ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి ,సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. అంజన
ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి ,సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. అంజన అర్జున్ సమాచారం ఆగస్టు 18 ముత్తారం రిపోర్టర్. వరి సాగుపైనే ఆధారపడకుండా రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు, పూల తోటలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మంథని డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. అంజని సూచించారు. మచ్చుపేట గ్రామానికి చెందిన రైతు పందిళ్ల రామ్మూర్తి సాగు చేస్తున్న బంతి, సీతమ్మ పూల తోటను మంగళవారం ఆమె క్షేత్రస్థాయిలో సందర్శించారు. పూల సాగు, దిగుబడి, మార్కెటింగ్...