8టీబీ ముక్త్ పంచాయతీలకు సన్మానం,జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపు.

8టీబీ ముక్త్ పంచాయతీలకు సన్మానం,జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపు. ఆసిఫాబాద్, అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 8. జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో "క్షయ నిర్మూలనకు యువత సన్నద్ధం - టీబీ ముక్త్ పంచాయతీలకు సన్మాన కార్యక్రమం" జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి...