కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బి.ఎల్. వో.ల కు సన్మానం
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బి.ఎల్. వో.ల కు సన్మానం. జన్నారం. ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్ 5: జన్నారం.సేవా సంకల్ప అభియాన్ అంగన్ మిలన్ జిల్లా ఇన్చార్జ్ నల్లుల సంగీత గారు అడ్వకేట్ మరియు ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు బొప్పరపు సత్యవతి గారు జన్నారం మండలం కు విచ్చేసిన శుభ సందర్భంన వారిని మర్యాదపూర్వకంగా శాలువతో సన్మానించడం జరిగింది తదనంతరం పొనకల్ మరియు రోటి గూడ అంగన్వాడి కేంద్రాలు సందర్శించి అంగన్వాడీ టీచర్స్ ను వర్కర్స్...