గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన ,విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన ,విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి. అర్జున్ సమాచారం // సెప్టెంబర్ 30 // మంథని రిపోర్టర్. మంథని గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో మంథని సెక్షన్ పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్‌ను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పుష్కర ఘాట్ పరిసరాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టంగా సిద్ధం చేయాలని,...