సింహాచలం జగన్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంజగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం సెప్టెంబర్ 18::

సింహాచలం జగన్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంజగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం సెప్టెంబర్ 18:: జగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం సెప్టెంబర్ 18:: ఎండపల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేటీఆర్‌ను కలిసి సింహాచలం జగన్...