ఉక్రెయిన్‌ యుద్ధంలో మృతి చెందిన సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం.ముఖ్యమంత్రి సహాయంతో బాధిత కుటుంబానికి చెక్కు అందజేత.

ఉక్రెయిన్‌ యుద్ధంలో మృతి చెందిన సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం.ముఖ్యమంత్రి సహాయంతో బాధిత కుటుంబానికి చెక్కు అందజేత. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి అడ్లూరి. అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // జగిత్యాల జిల్లా ప్రతినిధి: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించింది. బాధిత కుటుంబం చేసిన విజ్ఞప్తిపై సంక్షేమ శాఖ మంత్రి...