మంచిర్యాలలో తొలి జాతీయ స్థాయి జంగిల్ సఫారీ ఫారెస్ట్ మారథాన్ ప్రారంభం

మంచిర్యాలలో తొలి జాతీయ స్థాయి జంగిల్ సఫారీ ఫారెస్ట్ మారథాన్ ప్రారంభం మంచిర్యాల:అ ర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 11. అటవీ పరిరక్షణ, పర్యావరణ పర్యాటక అభివృద్ధికి మారథాన్ దోహదం మంచిర్యాల అటవీ శాఖ, గ్రీన్‌సెక్యూర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి జాతీయ స్థాయి ‘జంగిల్ సఫారీ ఫారెస్ట్ మారథాన్‌’ను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రారంభించారు. ప్రకృతి అందాలు, అటవీ సంపద, జీవవైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని...