ఫ్లాష్ ,ఫ్లాష్, ఫ్లాష్, రామగిరి మండలం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన తులసి రామ్ గౌడ్….💐💐

ఫ్లాష్ ,ఫ్లాష్, ఫ్లాష్, రామగిరి మండలం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన తులసి రామ్ గౌడ్….💐💐 హైదారాబాద్.అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 3. స్వర్గీయ శ్రీపాద రావు గారి ప్రియ శిష్యుడు గౌరవ తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ బాబు, మరియు శీను బాబు గార్ల నమ్మిన బంటు కాంగ్రెస్ పార్టీ విధేయుడు సీనియర్ నాయకుడు మాజీ ఉమ్మడి కమాన్పూర్ మండలం ఎంపీపీ కోరుకొప్పుల నీరజ తులసీరామ్ గౌడ్ గారిని రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియామకానికి సహకరించిన గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు...