అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. కొరివి వేణుగోపాల్ పిలుపుతో స్పందించిన మంథని దళిత, బహుజన నాయకులు. అర్జున్ సమాచారం నవంబర్ 8.మంథని డెస్క్. మంథని:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ ప్రతి ఆదివారం ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ బహుజన నాయకులు, ప్రముఖ న్యాయవాది కొరివి వేణుగోపాల్ ఇచ్చిన పిలుపునకు మంథనిలో మంచి స్పందన లభించింది. ఈ పిలుపు మేరకు ఆదివారం మంథని పట్టణంలో దళిత, బహుజన...