కోర్టు ఆదేశాలతో పెంపుడు తల్లిదండ్రుల చెంతకు చేరిన బాలుడు.

కోర్టు ఆదేశాలతో పెంపుడు తల్లిదండ్రుల చెంతకు చేరిన బాలుడు. తల్లిదండ్రులు కావాలంటూ కన్నీటిపర్యంతమైన చిన్నారి.. .ఎట్టకేలకు కుటుంబానికి అప్పగింత, జగిత్యాల జిల్లా ప్రతినిధి :అర్జున్ సమాచారం నవంబర్ 3 :: జగిత్యాల జిల్లాలో పెంపుడు తల్లిదండ్రులకు దూరమైన బాలుడు ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో తిరిగి వారి చెంతకు చేరాడు. కొంతకాలంగా పెంపుడు తల్లిదండ్రులకు దూరంగా శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో ఉంటున్న బాలుడు, తనకు అమ్మ కావాలంటూ రోదించిన దృశ్యాలు పలువురిని కలచివేశాయి.బాలుడిని పెంపుడు తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ శాఖ...