మంథని కాకతీయ పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్…

మంథని కాకతీయ పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్... అర్జున్ సమాచారం.నవంబర్ 28.మంథని రిపోర్టర్ . విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా వంటకాల ప్రదర్శన. మంథని: పట్టణంలోని కాకతీయ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ సందడిగా, ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు ఆహార సంస్కృతి, సంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి తెలిపారు. ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. విద్యార్థులు తమ...