రాజాపూర్ సింగరేణి బాధితులకు ప్రకటనలు కాదు.. సమస్యకు పరిష్కారం కావాలి!

రాజాపూర్ సింగరేణి బాధితులకు ప్రకటనలు కాదు.. సమస్యకు పరిష్కారం కావాలి! రామగిరి (మండలం)అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 20. పదినెలలుగా  కొనసాగుతున్న హామీలపై బాధితుల ప్రశ్నలు.. అవార్డు ఎంక్వయిరీ, ఇళ్ల జాబితా ఆమోదంపై స్పష్టత ఏదీ? రాజాపూర్ గ్రామానికి చెందిన సింగరేణి బాధితుల సమస్య పరిష్కారం కోసం నాయకులు చేస్తున్న ప్రకటనలు, అధికారుల చర్యల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఎన్‌ (PN) వచ్చినప్పటి నుంచి ఎనిమిది నెలలుగా వివిధ హామీలు వింటున్నప్పటికీ, తమ సమస్యకు మాత్రం పరిష్కారం...