సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 23:జగిత్యాల.డెస్క్. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో ఇటీవల మృతి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సింహాచలం జగన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగన్ పార్టీకి అందించిన సేవలను పుట్ట మధూకర్ ఈ...