ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆగ్రహం…
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆగ్రహం... అర్జున్ సమాచారం .నవంబర్ 12 .మంథని డెస్క్. 20 రోజులుగా మార్కెట్ యార్డులోనే ధాన్యం.. వెంటనే కాంటాలు పెట్టాల.రైతుల పంట కొనుగోళ్లపై శ్రద్ధ చూపని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.దళారులకు అమ్ముకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోంది: పుట్ట మధూకర్. మంథని, కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, కుటుంబ సభ్యులకు పదవులు ఇప్పించుకోవడంపై మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు చూపిస్తున్న శ్రద్ధ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయించడంలో చూపడం లేదని మాజీ ఎమ్మెల్యే...