ముత్తారం మండల రైతులకు సాగునీరు అందించాలి,ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్లను నింపాలి,మాజీ ఎంపీపీ, లక్కారం సర్పంచ్ అత్తే చంద్రమౌళి డిమాండ్
ముత్తారం మండల రైతులకు సాగునీరు అందించాలి,ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్లను నింపాలి,మాజీ ఎంపీపీ, లక్కారం సర్పంచ్ అత్తే చంద్రమౌళి డిమాండ్. అర్జున్ సమాచారం: అక్టోబర్ 11 :ముత్తారం రిపోర్టర్. ముత్తారం మండలంలోని రైతుల పంట పొలాలకు వెంటనే సాగునీరు అందించాలని మాజీ ఎంపీపీ, లక్కారం గ్రామ సర్పంచ్ అత్తే చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...