టేకు చెట్ల దొంగతనం కేసులో నలుగురు అరెస్ట్.. 132 టేకు దుంగలు స్వాధీనం.
టేకు చెట్ల దొంగతనం కేసులో నలుగురు అరెస్ట్.. 132 టేకు దుంగలు స్వాధీనం. జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం అక్టోబర్ 6. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామానికి చెందిన రైతు పొలంలో రెండు టేకు చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి దొంగిలించిన ఘటనపై వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ధర్మపురి సీఐ ఎ. రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి టేకు చెట్లను అక్రమంగా నరికి తరలిస్తున్న ముఠాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు అవైజ్, ఖాజీ...