దేవాపూర్ పోలీస్ స్టేషన్* పరిరది లోని లంబడితాండ-D గ్రామంలో .నేను సైతం లో భాగంగా నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు

దేవాపూర్ పోలీస్ స్టేషన్* పరిరది లోని లంబడితాండ-D గ్రామంలో .నేను సైతం లో భాగంగా నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు . అర్జున్ సమాచారం ఆగస్టు 20 బెల్లంపల్లి. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఎస్ఐ గంగారంప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని కాసిపేట మండలం దేవపూర్ ఎస్ఐ గంగారం అన్నారు. గురువారం కాసిపేట మండలంలోని లంబాడి తండా డి లో నివసిస్తున్న అజ్మీర తిరుపతి నేను సైతం లో బాగంగా నూతనంగా నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అజ్మీర...