స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక జర్నలిజమే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది.

స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక జర్నలిజమే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది. సవాళ్లు, ఒత్తిళ్ల మధ్య ప్రజల పక్షాన నిలుస్తున్న పాత్రికేయులు.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలి. మంచిర్యాల:అర్జున్ సమాచారం .నవంబర్ 16 . డెస్క్. నేడు జాతీయ పత్రికా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, బాధ్యతాయుత జర్నలిజం ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమని, ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో పత్రికా రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువుగా,...