పోలీస్ కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయాలి,

పోలీస్ కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయాలి, అర్జున సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి. ఆగస్టు 11. మంచిర్యాల జిల్లాలోని ఇటీవల పోలీస్ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో క్యాతన్ పల్లి పట్టణంలోని నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా జాగృతి సమితి అధ్యక్షుడు రాజలింగు మోతె మున్సిపల్ చైర్‌పర్సన్‌కు మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో రిప్రజెంటేషన్ అందజేశారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ప్రైవేట్ కోచింగ్ ఫీజులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల మున్సిపాలిటీ...