మాన్విక్ ఫార్మసీ & సన్రైజ్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యం భీమారంలో విజయవంతంగా ఉచిత మెగా వైద్య శిబిరం:

మాన్విక్ ఫార్మసీ & సన్రైజ్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యం భీమారంలో విజయవంతంగా ఉచిత మెగా వైద్య శిబిరం: 200 మందికి పైగా రోగులకు ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 05: భీమారం గ్రామ పంచాయతీ పరిధిలో మాన్విక్ ఫార్మసీ డాక్టర్ రంజిత్ కుమార్ (ఫార్మ్. డి ) వారి ఆధ్వర్యంలో, కరీంనగర్ సన్రైజ్ హాస్పిటల్స్ వారి విశేష సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మేగా వైద్య శిబిరం అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిసింది. ఈ వైద్య శిబిరానికి స్థానిక...