వ్యవసాయ కూలి నుంచి లేడీ డాన్ వరకు..

వ్యవసాయ కూలి నుంచి లేడీ డాన్ వరకు.. తిరుపతి, సెప్టెంబర్ 7, (అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 7.) చిన్న గదిలో ఉంటూ.. వ్యవసాయ కూలీగా జీవితం మొదలుపెట్టిన ఓ మహిళ మాజీ మంత్రి కీలక అనుచరుడి సాయంతో లేడీ డాన్‌గా ఎదిగింది. ఆమె మదలనపల్లెకు చెందిన కోనేటి సులోచన. స్థానికంగా ‘లేడీ డాన్‌’గా చలామణి అవుతూ అనేక అక్రమాలకు పాల్పడింది. శనివారం కోనేటి సులోచన ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాజీ మంత్రి ముఖ్య అనుచరుడితో చేతులు కలిపి వందల కోట్ల విలువైన...