దళిత సర్పంచ్ కుటుంబంపై కులం పేరుతో దూషణలను ఇక ముందు సహించేది లేదు.
దళిత సర్పంచ్ కుటుంబంపై కులం పేరుతో దూషణలను ఇక ముందు సహించేది లేదు. మంథని:అర్జున్ సమాచారం నవంబర్ 9 .రామగిరి రిపోర్టర్. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలి ,మాదిగ యువశక్తి ఫౌండర్, చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ వాసు.దళిత సర్పంచ్ కన్నూరి రాజబాబు, ఆయన కుటుంబ సభ్యులపై కులం పేరుతో దుర్భాషలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ యువశక్తి కోర్ కమిటీ సభ్యులు, న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మంథని మండలం పుట్టపాక ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు....