ఆటో డ్రైవర్ల బందుకు సంపూర్ణ మద్దతున్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి .తెలంగాణ రక్షణ సేన ప్రధాన నేత కల్వకుంట్ల కవిత
ఆటో డ్రైవర్ల బందుకు సంపూర్ణ మద్దతున్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి .తెలంగాణ రక్షణ సేన ప్రధాన నేత కల్వకుంట్ల కవిత. హైదరాబాద్: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 22. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఈ నెల 24వ తేదీ నుంచి చేపట్టనున్న బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన ప్రధాన నేత కల్వకుంట్ల కవిత తెలిపారు.శనివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ కార్మిక సంఘం సహా పలు ఆటో సంఘాల నాయకులతో కలిసి బందు...