కాపర్ వైర్ దొంగల ముఠా అరెస్ట్

కాపర్ వైర్ దొంగల ముఠా అరెస్ట్ మంచిర్యాల, అర్జున్ సమాచారం, (సెప్టెంబర్ 03): రామగుండం పోలీస్ కమీషనరేట్, మంచిర్యాల జోన్, సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్-జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.​కేసు వివరాలు:​సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నస్పూర్ గేట్ ఏరియాలో ఉన్న...