ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక కానుక అందజేసిన గంగాధర సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న
ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక కానుక అందజేసిన గంగాధర సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న చొప్పదండి. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 5. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రానికి సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తన నిజాయితీని చాటుకున్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గంగాధరకు చెందిన వేముల శంకరమ్మ- కీ.శే.రవీందర్ కుమార్తె సోని వివాహాన్ని పురస్కరించుకుని శుక్రవారం...