జీవో 97 రద్దు చేయాలి.. డిప్లొమా విద్యకు రక్షణ కల్పించాలి.

జీవో 97 రద్దు చేయాలి.. డిప్లొమా విద్యకు రక్షణ కల్పించాలి. అర్జున్ సమాచారం. ఆగస్టు 19. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. నస్పూర్, ఆగస్టు 19:యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 97ను తక్షణమే రద్దు చేయాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. జీవోను వ్యతిరేకిస్తూ నస్పూర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనకు పీడీఎస్‌యూ నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు పి. సికిందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పథకం, జీవో...