బులియన్ మార్కెట్లో  తగ్గిన పసిడి ధరలు,

బులియన్ మార్కెట్లో  తగ్గిన పసిడి ధరలు, హైదరాబాద్ నవంబరు 18, (అర్జున్ సమాచారం ప్రతినిధి). దేశీయ భౌతిక బులియన్ మార్కెట్లో బంగారం ధరల క్షీణత మంగళవారం (నవంబర్ 17) కూడా కొనసాగింది. అన్ని ప్రధాన స్వచ్ఛత గ్రేడ్లలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన తాజా ముగింపు గణాంకాల ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.770 తగ్గగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.705 మేర తగ్గింది. ఐబీజేఏ...