స్వ‌ర్ణ‌కారుల శంఖారావాన్ని జ‌య‌ప్ర‌దం చేయాలి, అధ్యక్ష కార్యదర్శిలు పిలుపు.

స్వ‌ర్ణ‌కారుల శంఖారావాన్ని జ‌య‌ప్ర‌దం చేయాలి, అధ్యక్ష కార్యదర్శిలు పిలుపు. సికింద్రాబాద్: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 23. ఈ నెల హైదరాబాద్ లో జరుగనున్న స్వర్ణకారుల శంఖారావం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వకర్మసంఘం అధ్యక్ష కార్యదర్శులు గోపాలపురం ప్రకాష్, గిర్మపురం భాస్కరాచారి పిలుపునిచ్చారు.   సికింద్రాబాద్ లోని విశ్వకర్మ సంఘం భవనంలో జరిగిన సమావేశంలో శంకారావం సభకు సంబంధించిన గోడ పత్రికను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణ కారుల...