‎సింగరేణిలో ‘మారుపేర్ల’ సమస్య పరిష్కారానికి మానవీయ కోణంలో ప్రభుత్వం పరిశీలిస్తుంది:శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

‎సింగరేణిలో ‘మారుపేర్ల’ సమస్య పరిష్కారానికి మానవీయ కోణంలో ప్రభుత్వం పరిశీలిస్తుంది:శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ‎హైదరాబాద్ అర్జున్ సమాచారంప్రతినిధిసెప్టెంబర్7.‎ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ శాసనమండలిలో స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.‎‎శాసనమండలి సమావేశాల్లో...