ప్రభుత్వ పాఠశాలలే నాణ్యమైన విద్యకు చిరునామా..విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయి – జిల్లాకు రెండో స్థానం గర్వకారణం : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

ప్రభుత్వ పాఠశాలలే నాణ్యమైన విద్యకు చిరునామా..విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయి – జిల్లాకు రెండో స్థానం గర్వకారణం : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. అర్జున్ సమాచారం జులై 08 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: మంచిర్యాల, ఆగస్టు 07 :ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.దేశ స్థాయిలో విద్యా పురోగతిని అంచనా వేసే ప్రమాణాల్లో మంచిర్యాల జిల్లా రెండో స్థానాన్ని సాధించిన సందర్భంగా ఖమ్మం జిల్లా విద్యాశాఖ ప్రతినిధులు జిల్లాలో...