రాజాపూర్‌లో ఎస్‌ఐఆర్‌పై గ్రామసభ :సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి, ఆధ్వర్యంలో అవగాహన

రాజాపూర్‌లో ఎస్‌ఐఆర్‌పై గ్రామసభ :సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి, ఆధ్వర్యంలో అవగాహన రామగిరి, సెప్టెంబర్ 19. అర్జున్ సమాచారం ప్రతినిధి. రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్‌ (SIR)పై గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి .ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ .ఆధ్వర్యంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా సవరణ, వివరాల పరిశీలన తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. గ్రామస్తులు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని, ఏవైనా తప్పులు...