భీమారంలో ఘనంగా వనమహోత్సవం:
భీమారంలో ఘనంగా వనమహోత్సవం: భీమారం (మంచిర్యాల) అర్జున్ సమాచారం, ఆగస్టు 25 : భీమారం గ్రామపంచాయతీ పరిధిలో వనమహోత్సవ కార్యక్రమం మంగళవారం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీణ పలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భీమారం గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఉష్కమల్ల విజయలక్ష్మి పున్నం చందు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వల్ల...