1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..

1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు.. అర్జున్ సమాచారం ప్రతినిధి మంచిర్యాల సెప్టెంబర్ 5. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా.. మంచిర్యాల నియోజకవర్గంలో ఘనంగా దాదాపు 1000 బైక్‌ల భారీ ర్యాలీ.. మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసం నుంచి ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా మీదుగా వెంకటేశ్వర టాకీస్, ఐబీ చౌరస్తా, సీసీసీ కార్నర్ చౌరస్తా వరకు...