భీమారం మండల కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలు
భీమారం మండల కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలు భీమారం:(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 17: భీమారం మండల కేంద్రంలో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ భీమారం మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా విశ్వకర్మ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పూసల రమేష్, మండల ప్రధాన కార్యదర్శి పూసల రాజేష్ విశ్వకర్మ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక యజ్ఞ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో...