ఉత్తమ ఏపీఓ జయదేవ్‌కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం.

ఉత్తమ ఏపీఓ జయదేవ్‌కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం. జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 22 : నిర్మల్ జిల్లా.కడెం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఏపీఓ అవార్డు అందుకున్న కడెం ఏపీఓ జయదేవ్ గారిని శుక్రవారం కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు గంగన్న గారి ఆధ్వర్యంలో కడెం ఉపాధి హామీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే అధికారులకు...