విశిష్ట సేవలకు ఘన సత్కారం.. రమేష్ బాబు దంపతులకు ఆత్మీయ వీడ్కోలు! పదవీ విరమణ సందర్భంగా అభినందించిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ

విశిష్ట సేవలకు ఘన సత్కారం.. రమేష్ బాబు దంపతులకు ఆత్మీయ వీడ్కోలు! పదవీ విరమణ సందర్భంగా అభినందించిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ. అర్జున్ సమాచారం. అక్టోబర్ 02. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాలజిల్లా: ఉద్యోగ జీవితంలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందిన ఉపాధి కల్పన శాఖ అధికారి, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు యతిపతి రమేష్ బాబు దంపతులను టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ...