నెన్నెల ఎస్సై జగదీశ్వర్ రెడ్డికి ఘన సన్మానం.సేవాలాల్ సేన లంబాడి సంఘం నాయకుల అభినందనలు

నెన్నెల ఎస్సై జగదీశ్వర్ రెడ్డికి ఘన సన్మానం.సేవాలాల్ సేన లంబాడి సంఘం నాయకుల అభినందనలు. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 13. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.నెన్నెల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ రెడ్డిని సేవాలాల్ సేన లంబాడి సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు గుగ్లోత్ మల్లేష్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్సై కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు నూతన ఎస్సై జగదీశ్వర్ రెడ్డి కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గుగ్లోత్...