రిటైర్డ్ కార్మికునికి ఘన సన్మానం38 ఏళ్లకుపైగా సింగరేణి సేవలకు అభినందనలు

రిటైర్డ్ కార్మికునికి ఘన సన్మానం38 ఏళ్లకుపైగా సింగరేణి సేవలకు అభినందనలు పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 31: సింగరేణి సంస్థలో 38 సంవత్సరాల ఐదు నెలల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన కార్మికుడు బొగధం మీడి రవీందర్‌ అరుణ్‌ను సుందరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కమాన్‌పూర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుందరం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీటీసీ, లయన్స్‌ క్లబ్‌ కమాన్‌పూర్‌ ఉపాధ్యక్షుడు బోనాల వెంకటస్వామి అధ్యక్షత వహించారు. ఓసీపీ–1 బేస్‌ వర్క్‌షాప్‌ మెయింటెనెన్స్‌ విభాగంలో జనరల్‌ మజ్దూర్‌గా సుదీర్ఘకాలం...