చాకలి ఐలమ్మకు ఘన నివాళులు.

చాకలి ఐలమ్మకు ఘన నివాళులు. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 26. ముత్తారం. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముత్తారం మాజీ ఎంపీపీ, లక్కారం సర్పంచ్ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అత్తే చంద్రమౌళి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి, ప్రజల కోసం ఆమె చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని...