దుబాయిలో ఘనంగా వినాయక ఉత్సవాలు
దుబాయిలో ఘనంగా వినాయక ఉత్సవాలు జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం సెప్టెంబర్20: దేశం గాని దేశం పరాయి ఎడారి దేశంలో కూడా మతాలకు అతీతంగా, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తు వైభవోపేతంగా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి -TGWWC కార్మికులు వినాయక ఉత్సవాలను గత సంవత్సరల లాగే నిర్వహించి .వినాయడుకి ఐదు రోజలపాటు పూజలు మరియు భజనలు చేసి శనివారం సాయంత్రం నిమజ్జనం చేయండం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షులు "కల్లెడ భూమయ్య" అన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయినా ఇప్పటికీ గల్ఫ్...