భూభారతిలో అక్రమాలకు పచ్చజెండా.. సక్రమ పట్టాలకు నో ఎంట్రీ!నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ ఎలా?మార్కెట్ విలువ తగ్గింపుపై విచారణ జరపాలి,కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మంథని రాజగోపాల

భూభారతిలో అక్రమాలకు పచ్చజెండా.. సక్రమ పట్టాలకు నో ఎంట్రీ!నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ ఎలా?మార్కెట్ విలువ తగ్గింపుపై విచారణ జరపాలి,కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మంథని రాజగోపాల అర్జున్ సమాచారం // అక్టోబర్ 12 // మంథని డెస్క్: భూభారతి పోర్టల్‌లో భూముల రికార్డుల నిర్వహణ, నిషేధిత భూముల జాబితా, రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువల నిర్ధారణపై అనేక అనుమానాలు ఉన్నాయని మంథనికి చెందిన రాజగోపాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన...