రజక కుటుంబాలకు దోబీ ఘాట్ నిర్మాణానికి భూమిపూజ..గ్రామాభివృద్ధిలో మరో ముందడుగు

రజక కుటుంబాలకు దోబీ ఘాట్ నిర్మాణానికి భూమిపూజ..గ్రామాభివృద్ధిలో మరో ముందడుగు అర్జున్ సమాచారం జులై 03 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, రామారావుపేట, ఆగస్టు 3: గ్రామ అవసరాల దృష్ట్యా రజక కుటుంబాలకు దోబీ ఘాట్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో సోమవారం భూమిపూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పులి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దోబీ ఘాట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ పులి రాజశేఖర్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యంతో సంప్రదించి దోబీ ఘాట్ నిర్మాణాన్ని త్వరితగతిన...